NETIDHATHRI

పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం, హాజరైన బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు

నిజాంపేట: నేటి ధాత్రి ముగ్గురమ్మల మూలపుటమ్మ కొలిచిన వారికి కొంగు బంగారం వరాలిచ్చే తల్లి పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ముదిరాజ్ కులస్తులు. మండల కేంద్రంలో శుక్రవారం రోజున పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పెద్దమ్మ తల్లి కాపాడాలని తెలిపారు. అనంతరం…

Read More

త్రాగునీటి సమస్యలను మాకు తెలియజేయండి ఎంపీడీవో

జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని పాఠశాల పరిసరాలలో ఉన్నటువంటి బోర్ వెల్ లీకేజీ అవుతుందన్న విషయం తమ దృష్టికి రావడంతో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ శుక్రవారం రోజున నర్సింగాపూర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్ వెల్ పైప్ లైన్ లీకేజ్ అవ్వడం అలాగే ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ లీకేజీ కారణంగా పాఠశాల ఆవరణలోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే మరమ్మత్తులు పూర్తి చేసి…

Read More

జర్నలిస్టుకు ఆర్థిక సాయం

పరకాల నేటిధాత్రి హ‌న్మ‌కొండ జిల్లా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం న‌డికూడ మండ‌ల అక్ష‌ర‌శ‌క్తి విలేక‌రిగా ప‌నిచేస్తున్న సుదమల్ల ప్రశాంత్ తండ్రి సార‌య్య అనారోగ్యంతో ఇటీవ‌ల మృతి చెందారు. ఈ సంద‌ర్భంగా అక్ష‌ర‌శ‌క్తి ప‌త్రిక ఎండీ ప‌ల్లె ర‌వి వంశీమోహ‌న్‌, బ్యూరో చీఫ్ ములుక ర‌వి ప‌లువురు విలేక‌రుల‌తో క‌లిసి ప‌ర‌కాల‌లో శుక్ర‌వారం ప్ర‌శాంత్, వారి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.అనంత‌రం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌నిచేస్తున్న అక్ష‌ర‌శక్తి విలేక‌రుల స‌హ‌కారంతో ప్ర‌శాంత్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ…

Read More

జూటాకోర్ కాంగ్రెస్ ను అడుగడుగునా నీలాదీయండి

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ప్రజల్ని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కి ఈసారి వారే గుణపాఠం చెప్తారు అన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం లోని నవబుపేట మండల కేంద్రం లో ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి గల్లి వరకు ఏ అభివృద్ధి పనులైన మోడీ నిధులతోనే జరిగిందన్న ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు…

Read More

హైదర్నగర్ లో ఘనంగా ముగిసిన రంజాన్ పండుగ ఎంతో జీవిత పాఠాన్ని నేర్పించింది రమదాన్:కూన

కూకట్పల్లి, ఏప్రిల్ 12, నేటి ధాత్రిఇంచార్జ్ రంజాన్ పండుగ రోజు ఆయా ఈద్గాల వద్ద వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనం తరం మైనారిటీ సోదరులు వారితో ప్రార్థన కు వచ్చిన వారే, కాకుండా స్నేహితులు బంధువులకు ఆలింగనం చేసుకుంటూ, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారు.ఈ సందర్భంగా శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని 123 డివిజన్ లో ఉన్న హైదర్ నగర్ గ్రామంలోని పలు వురు మైనారిటీ ముస్లిం సోదరులు యువకులు మత పెద్దలు హైదర్నగర్లోని…

Read More

బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ

ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీజేపీ ద్రోహం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు వామపక్షాల ఆద్వర్యంలో జిల్లా సదస్సు భూపాలపల్లి నేటిధాత్రి శుక్రవారం భూపాలపల్లి జిల్లాలోని వామపక్ష పార్టీల ఆద్వర్యంలో భూపాలపల్లి లోని కొమురయ్య భవన్లో కేంద్ర ప్రభుత్వ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ జిల్లా సదస్సుకు సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సీపీఎం, జిల్లా కార్యదర్శి బంధు సాయిలు అద్యక్షవర్గంగా వ్యవహరించగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా…

Read More

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.

హన్మకొండ జిల్లా వాసి,మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ కి విధేయుడుగా, అధినేత తో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.

Read More

భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్న బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి

భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగరాలి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నల్గొండ జిల్లా, నేడి ధాత్రి : భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బిజెపిని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని, పోరాటల అడ్డా భువనగిరి కోటపై ఎర్ర జెండా ఎగురావేయాలంటే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎం.డి జహంగీర్ ను గెలిపించాలనిఆయన అన్నారు. శుక్రవారం గట్టుపల మండల కేంద్రంలో సిపిఎం చండూరు, గట్టుపల మండలాల విస్తృత స్థాయి సమావేశం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చాపల…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి నాయకులు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రామకృష్ణాపూర్, నేటిధాత్రి: రామకృష్ణాపూర్…పట్టణంలో బిజెపి పార్టీకి చెందినా BC సెల్ , SC సెల్ అధ్యక్షులు వీరమల్ల రాజయ్య(పాల రాజు) బంగారు ప్రసాద్ ,రెళ్లి కులస్తులు , పాడి రైతు సంఘం నాయకులు 300 మంది చెన్నూర్ శాసన సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంఎల్ఏ పార్టీ కండువాలు కప్పి సాధారoగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పేద బడుగు…

Read More

మంజూరైన బీటీ రోడ్లను వెంటనే పూర్తి చేయాలి.

వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన మండల ప్రజలు. నల్లబెల్లి, నేటి ధాత్రి: మండలంలోని అన్ని గ్రామాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో గత కెసిఆర్ ప్రభుత్వంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బీటీ రోడ్లకు నిధులను మంజూరు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల మండలంలోని ముచింపుల తండా, రంగాపురం, దస్తగిరి పల్లి, అ ర్షణపల్లి, నాగరాజు పల్లి, మామిండ్ల వీరయ్య పల్లి, పంతులుపల్లి, చిన్న తండా…

Read More

భిఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు

ఈరోజు జరిగిన స్థానిక కేకే ఫంక్షన్ హాలు నందు భద్రాచలం నేటి ధాత్రి భిఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అత్యవసర సమావేశం భిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని మండల అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో కొండిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ భిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు భద్రాచలం మండలంలో పెట్టే సమావేశంలో మాకు…

Read More

Is MAA is your ‘jaghir’ of your grandfather?

https://epaper.netidhatri.com/ · Either you or mine · Why always chance to only Andhra actors? · Why no opportunity for actors from Telangana? · Why again Manchu Vishnu as president? · New story is telling as general body decision · When you announce yourself, then why the association present? · How can it become unanimous without…

Read More

 ఉద్యోగులు ఓటర్లే క(కా)దా.!

https://epaper.netidhatri.com/view/235/netidhathri-e-paper-13th-april-2024%09/3 -అభ్యర్థులు, ఉద్యోగుల ఓట్ల అభ్యర్థన తప్పా! -రూల్‌.నెం. 5..క్లాజ్‌ నెం.1(a) ప్రకారం రాజకీయాలలో సభ్యులు కావొద్దు…కార్యాచరణలో భాగంగా కావొచ్చు. అని స్పష్టంగా వుంది. -అభ్యర్థి ప్రచారానికి వస్తే వద్దనకూడదు. -ప్రతి చోట ఉద్యోగుల కాలనీలున్నాయి. -ప్రచారంలో భాగంగా అభ్యర్థి ఉద్యోగి ఇంటికి వెళ్లకూడదా? -కాలనీలలో ప్రచారం చేయకూడదా? -అభ్యర్థులు వచ్చి చేసే ప్రచారంలో ఉద్యోగులు ఎలా బాధ్యులౌతారు? -నలుగురు ఉద్యోగులతో కలిసి మాట్లాడడం ఉల్లంఘనౌతుందా? -అది ఉద్యోగులకు శిక్షగా మారుతుందా? -కాలనీలలో ఉద్యోగులకు ప్రచారం చేయడం…

Read More

ట్రాక్టర్ డ్రైవర్లకు తప్పనిసరి లైసెన్సులు ఉండాలి లేనిచో కఠిన చర్యలు తప్పవు

గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో వాహన దారుల కు అనుమతి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి అన్నారు గణపురం మండలంలోని ట్రాక్టర్ యూనియన్ ఓనర్స్ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్సులు ట్రాక్టర్ కావలసిన పత్రాలు ముందు వెనక నెంబర్ పెట్టు తో పాటు రేడియం ప్రతి వెహికల్ కు ఉండాలి ఉండడం ద్వారా ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్ ఓనర్స్ అండ్ డ్రైవర్ లకు అవగాహన…

Read More

కన్వీనర్, కో కన్వీనర్లకు శుభాకాంక్షలు తెలిపిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి,ఏప్రిల్ 12 నేటి ధాత్రి ఇన్చార్జి శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా కార్యాలయంలో మేడ్చల్ మల్కాజి గిరి అర్బన్ జిల్లా కన్వీనర్ గా మల్లారె డ్డి,కోకన్వీనర్లుగా పద్మయ్య,ప్రసన్న కుమారీ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్రావు శుభాకాంక్షలు తెలి పారు.అనంతరం వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా ఉపా ధ్యక్షులు శంకర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్రావు,కంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రీతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలు

వర్థన్నపేకాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలుట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సమక్షంలో చేరికలు స్థానిక సంస్థల ఎన్నికల్లే లక్ష్యంగా భారీ చేరికలు పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి. 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు 200 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు హసన్ పర్తి / నేటి ధాత్రి ఈరోజు హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే…

Read More

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసిపి కిరణ్ కుమార్ #నెక్కొండ , నేటి ధాత్రి: వేసవికాలం వచ్చిందంటే దొంగతనాలతో పల్లెలు పడలెత్తిపోతుంటాయి. ఈ వేసవి కాలంలో మాత్రం నెక్కొండ మండలంలో భారీ ఎత్తున చోరీ జరగడం మండల వ్యాప్తంగా ప్రజలను కంటిమీద కులుకు లేకుండా చేస్తుంది. వివరాల్లోకి వెళితే నెక్కొండ మండలం అప్పలరావుపేట గ్రామానికి చెందిన తిప్పని ప్రమీల భర్త వీరభద్రయ్య ప్రతిరోజు జాతీయ ఉపాధి హామీ పనులకు వెళుతుంటారు అదేవిధంగా రోజువారీగా ఉపాధి హామీ పనులకు గురువారం…

Read More

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకులు.. .

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో కరకగూడెం మండలంలోని పులుసు బొంత ప్రాజెక్టు సంబంధించి మరొకసారి సర్వే నిర్వహించి రైతులెవరు నష్టపోకుండా న్యాయం చేయాలని మండల రైతులతో కలిసి పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో మండల నాయకులు గొగ్గలి రవి గారు, రామకృష్ణ గారు,కార్యకర్తలు…

Read More

డిసీఏ నిర్లక్ష్యం, మెడికల్ మాఫియా ప్రజలకు సవాల్ .

అధికారుల తనిఖీల్లో నిషేధిత మందులు అనేక అవకతోకలు దొరికిన, డి సి ఏ నిర్లక్ష్యఎం మాఫియాకు బలం. మాఫియా అక్రమాలు, దోపిడి లు కాదట, అది సేవ అంటూ, దాడులు చేస్తే మెడికల్ మూసివేస్తాం అని సవాల్ విసిరిన మాఫియా. రెండు రోజులుగా మండలం లో ని మెడికల్ షాపులు మూసివేత.మెడికల్ మాఫియా విముక్తి తోనే అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ, అధికారులు అమ్ముడుపోయారు,ప్రజలు మేలుకోవాలి, ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వ ఆసుపత్రులే శ్రీరామరక్ష. మహాదేవపూర్-నేటిధాత్రి: ప్రజల ప్రాణాలను…

Read More

సిసిపిఎల్ క్రీడాకారులకు ఏకరూప దుస్తుల అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీసీపీఎల్ – (చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్) జయశంకర్ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీలో పాల్గొన్న డ్రీమ్స్-11 క్రీడ జట్టుకు క్రీ.శే.ఎంజాల బిక్షపతి స్మారకార్థం మీదుగా రేగొండ వాత్సవ్యులు ఎంజాల రాజు ఆధ్వర్యంలో గంగాధర రాజు చేతుల మీదుగా బహుకరించారు. టోర్నమెంటులో క్రీడాజట్టు గెలుపొంది రోపి విజయతీరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు కటుకూరి నరేందర్,…

Read More