netidhatri news

vyardalatho niduthunna peddacheruvu, వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు

వ్యర్థాలతో నిండుతున్న పెద్దచెరువు జంతు కళేబరాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు పాడవేసిన చెత్తతో దుగ్గొండి పెద్దచెరువు వ్యర్థాలతో నిండిపోతున్నదని బహుజన సమాజ్‌వాది పార్టీ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జి దయాకర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్ర పెద్దచెరువులో రోజురోజుకు వ్యర్థాలు పెరిగిపోయి చెత్త, జంతు కళేభరాలు, వివిధ రకాల వ్యర్థలతో నిండి వున్నాయని, రాబోయే వర్షాకాలంలో చెరువు నిండి ఆ వ్యర్ధాలతో తాగునీటి బావిలో కలిసి తాగునీరు కూడా కలుషితం…

Read More

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ ..

జడ్పీ వైస్‌చైర్మన్‌గా ఆకుల శ్రీనివాస్‌ .. వరంగల్‌ రూరల్‌ జిల్లా జడ్పీ వైస్‌చైర్మన్‌గా దుగ్గొండి మండల జడ్పీటీసీ సభ్యులు ఆకుల శ్రీనివాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. జిల్లా పరిషత్‌ వరంగల్‌ రూరల్‌ జిల్లా ఫ్లోర్‌లీడర్‌గా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి, నల్లబెల్లి మండల జడ్పిటిసి సభ్యురాలు పెద్ది స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆటోడ్రైవర్‌ నుంచి జడ్పీ వైస్‌చైర్మన్‌ వరకు.. ఆటోడ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభం చేసిన ఆకుల శ్రీనివాస్‌ నేడు జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌గా ఎదిగాడు. 2014లో…

Read More

bandedu baram…private chaduvu, బండెడు భారం…ప్రైవేటు చదువు

బండెడు భారం…ప్రైవేటు చదువు వరంగల్‌ నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అధికంగా ఫీజులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, టై, బెల్ట్‌, విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పాఠశాలలో, పాఠశాల యాజమాన్యం చెప్పిన చోటే విక్రయించాలి లేదంటే అంతే సంగతులు. ఇంత జరుగుతున్న పట్టించుకోవాల్సిన అధికారులు పత్తాలేకుండా పోతున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా మొత్తంగా కొన్ని వందలకుపైగా ప్రైవేట్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఫీజులు వేలల్లో వసూలు చేస్తున్నా, నాణ్యమైన విద్యను అందించడం…

Read More

vithanthuvulaku samanastanam ivalli, వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి

వితంతువులకు సమానస్థానం ఇవ్వాలి సమాజంలో వితంతువులకు సమానస్థానం ఇవ్వాలని మడిపల్లి సర్పంచ్‌ చీర సుమలత విజయ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మడిపల్లి వాటర్‌ప్లాంట్‌ ఆవరణలో బాలవికాస ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్పంచ్‌ సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అందించాలని అన్నారు. అన్నిరంగాల్లో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈనెల 23వ తేదీన వితంతు దినోత్సవం సందర్భంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వీధులలో…

Read More

gananga hazrath hazi baba utsavalu, ఘనంగా హజ్రత్‌ హాజి బాబా ఉత్సవాలు

ఘనంగా హజ్రత్‌ హాజి బాబా ఉత్సవాలు ఉర్సు బొడ్రాయిలో గల హజ్రత్‌ హాజి కలందర్‌ బాబా ఉత్సవాలు ఘనంగా జరిగాయని దర్గా అధ్యక్షుడు మహ్మద్‌ మషూక్‌ తెలిపారు. శుక్రవారం అల్లాకు సందల్‌ను ఆయన నెత్తిన పెట్టుకుని విన్యాసాలతో అల్లాకు చాదర్‌ను సమర్పించానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజీ కలందర్‌ బాబా ఉత్సవాలలో ముస్లీంలతోపాటు హిందువులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారన్నారు. అనేకమంది భక్తులు తమ కోరికలను బాబా నెరవేరుస్తాడనే నమ్మకంతోనే చాలామంది బాబాను దర్శించుకుని…

Read More

private degree collegelapia cheryalu thisukovali, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి పట్టణంలోని ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇంచార్జ్‌ మంద శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్‌ మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్‌కు 6నుండి 7వేల రూపాయలు ఇస్తూ అక్రమంగా అడ్మిషన్లు కొంటూ విద్యవ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు వారి ఇష్టం వచ్చిన కాలేజీలో చేరుతుంటే వారికి డబ్బుల ఆశ చూపి…

Read More

cheruvu matti mayamavuthondi, చెరువు మట్టి మాయమవుతోంది…!

చెరువు మట్టి మాయమవుతోంది…! వరంగల్‌ నగర శివారులో చెరువు మట్టి మాయమైపోతుంది. మట్టి మాఫియాలు రెచ్చిపోతుండడంతో లక్షల్లో వ్యాపారం గుట్టుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా నగరశివార్లలోని చెరువుల్లో మట్టిని అడ్డగోలుగా, ఇష్టారీతిన తవ్వుతున్నారు. చెరువు మధ్యలో జెసిబిలతో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ టిప్పర్ల కొద్ది మట్టిని దొంగచాటున తరలించుకుపోతున్నారు. మిషన్‌ కాకతీయ పేరుతో ఈ మట్టి దొంగరవాణకు కాంట్రాక్టర్లు తెగబడుతున్నారు. దొంగచాటు రవాణా… ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారులో దాదాపు 15మందికిపైగా కాంట్రాక్టర్లు…

Read More

బాసే తన భర్తంటున్న భామ

బాసే తన భర్తంటున్న భామ అవును…మీరు రాసిన ‘భామ’తో..బాస్‌…అనే శీర్షికలో ఆ బాస్‌ నా భర్తే…ఆ విషయం అందరికి తెలిసిందే.. ఆఫీసులో కూడా అందరికి తెలుసు..బాస్‌ వాళ్ల భార్యకు, పిల్లలకు కూడా తెలుసు…మీరు ఎలా రాస్తారు..మా అన్న ఓ మంత్రి దగ్గర ఉంటాడు…అంటూ పరోక్షంగా హెచ్చరించిన భామ… (ఎవరా…బాస్‌..ఎక్కడా ఆ ఆఫీస్‌) త్వరలో…

Read More

badi baata, బడిబాట

బడిబాట మండలంలోని పాత్రపురం గ్రామంలో ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని చేపట్టారు. పాత్రపురం గ్రామ పంచాయితీలో శుక్రవారం అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ బడిబాట కార్యక్రమంలో ‘ప్రైవేటు బడి వద్దు…అంగన్‌వాడీ ముద్దు’, ఇంటింటికి అంగన్‌వాడీ అనే నినాదంతో పిల్లలందరిని అంగన్‌వాడీకి పంపాలని, ఉచితవిద్య, పోషకాహారంతోపాటు ఆరోగ్యంగా పిల్లల ఎదుగుదల ఉంటుందని గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామస్తులలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కష్ణార్జున్‌రావు, వార్డుమెంబరు కారం వెంకటలక్షి, సూపర్‌వైజర్‌…

Read More

hotel sharanyalo agnipramadam, హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం

హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం వరంగల్‌ స్టేషన్‌ రోడ్డులోని హోటల్‌ శరణ్యలో అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించవచ్చునని పలువురు భావిస్తున్నారు. హూటల్‌ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి భారీ నష్టం వాటిల్లకుండా చూశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. లేనిపక్షంలో భారీ ఆస్తినష్టం సంభవించే అవకాశాలు ఉండేవని హూటల్‌ సిబ్బందితోపాటు పలువురు…

Read More

antharjathiya sadasuku doctor rajkumar, అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌

అంతర్జాతీయ సదస్సుకు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ దుగ్గొండి మండల ప్రశాంతి మహిళా సమాఖ్య ఏపీఎం డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌ అంతర్జాతీయ యువత సదస్సుకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 27 నుండి వచ్చే నెల 1తేదీ వరకు బ్యాంకాక్‌, థాయిలాండ్‌ దేశాల్లో జరిగే అంతర్జాతీయ యువత సదస్సుకు భారతదేశ ప్రతినిధిగా హాజరవుతున్నట్లు తెలిపారు. యువత నిర్మాణ పాత్ర, యువత రాజకీయం, యువత నాయకత్వ లక్షణాలు, రాబోయే తరాలకు యువత ఇచ్చే సందేశాలు, సామాజిక…

Read More

vithanthu dinostavanni vijayavantham cheyali, వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలి ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని బాలవికాస ప్రతినిధి గోర్కటి రాజ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని పొనకల్‌, రేబల్లె గ్రామాలలో ఆదర్శ గ్రామ నిర్మాణంలో భాగంగా బాలవికాస ఆధ్వర్యంలో ఈనెల 23న జరిగే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఉద్దేశించి గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భర్త చనిపోయిన మహిళలకు బొట్టు, పూలు, గాజులు తీసివేయడం ప్రపంచంలో ఏ దేశంలో లేని మూఢాచారం భారతదేశంలోనే…

Read More

ఎన్నికల ఖర్చుల్లో గోల్‌మాల్‌ : ఎన్నికల విధుల్లో పనిచేసిన అన్ని వ్యవస్థల్లోనూ ఇదే తంతు….

కమీషన్లే ఆయన ప్రధాన కర్తవ్యం. విధులు నిర్వహించే శాఖలోనైనా, అతని భాద్యత నిర్వహించే ఏ పనిలోనైనా ఆయనకు వ్యవస్థను అవినీతిమయం చేయడం వెన్నతో పెట్టిన విద్య. పైకి మాములూగా నవ్వుతూ అంతా సవ్యంగానే చేస్తున్నట్లు కనిపించినా ఆ నవ్వు మాటున అవినీతి అర్రులు చాచుకుని ఆనంద తాండవం చేస్తుంది. గత 7నెలలుగా జరుగుతున్న ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది రెవెన్యూశాఖ. ఈ శాఖలోనూ పనిచేస్తున్న ఈయన ఈ వ్యవహారంలోనూ ఆయన వ్యవహారశైలిని మార్చుకోలేదు. ఇంకే ముంది ఎన్నికల…

Read More

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?

అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ క్యాంపు కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ పేరుతో అవినీతికి పాల్పడి, ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన సూపరింటెండెంట్‌ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలను ఎట్టి పరిస్థితిలోను వదలొద్దని, వారి అవినీతిని బయట పెట్టడానికి తక్షణమే విచారణ కమిటిని వేసి కాజేసిన సొమ్మును రికవరీ చేయడంతో పాటు వెంటనే సస్పెండ్‌ చేయాలని జిల్లా ప్రజలు, ప్రజిసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్‌సిటిజన్లు, మేధావి వర్గం కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు అన్ని ఆదారాలు…

Read More

nega vargalu melkovali, నిఘా వర్గాలు మేల్కొనాలి….

నిఘా వర్గాలు మేల్కొనాలి…. వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీ అవినీతి జరిగిందని విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి. క్యాంపులో పనిచేయని భాయ్స్‌ పేర్లను పనిచేసిట్టుగా నమోదు చేసి, వారి వద్ద నుండి అకౌంట్లను సేకరించి దొంగదారిన, అక్రమంగా వారి అకౌంట్లలో వేసి తిరిగి వారి నుండి వసూలు చేసుకొని దొంగ అకౌంట్లు ఇచ్చిన వారికి కమీషన్‌ ముట్టజెప్పారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ట్రావెలింగ్‌, స్టేషనరీ, పేపర్‌ వాల్యుయేషన్‌ చేసిన…

Read More

pattapagale veluguthunna vididepalu, పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు

పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు వరంగల్‌ ఆరో డివిజన్‌ బెస్తంచెరువు మిట్టమధ్యాహ్నం వెలుగుతున్న విద్యుత్‌ దీపాలు. సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో విద్యుత్‌ దీపాలు వెలుగుతున్నా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు అంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న సబ్‌స్టేషన్‌ ఎఇ పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు విమర్శిస్తున్నారు.

Read More

hospital eduta darna, హాస్పిటల్‌ ఎదుట ధర్నా

హాస్పిటల్‌ ఎదుట ధర్నా పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మంద శ్రీకాంత్‌, మడికొండ ప్రశాంత్‌ పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్‌ తెలిపారు. గురువారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్పిటల్‌ ముందు ధర్నా చేపట్టామని అన్నారు.

Read More

vidyuth thigalu thagili okari mruthi, విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి

విద్యుత్‌ తీగలు తగిలి ఒకరి మృతి వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ భూమి ఫినిషింగ్‌ తీగలు గుచ్చుకుని ఒకరు మృతిచెందారు. మృతుడు ఎండి యాకూబ్‌ (40) అని, అతడు నందనం గ్రామవాసిగా గుర్తించారు.

Read More

raithula darna, రైతుల ధర్నా

రైతుల ధర్నా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల ఓదెలుపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మండలకేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధా, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More

ramjan shubakankshalu telipina cp, రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీపీ పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ ముస్లీంలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి హన్మకొండ లోని బోక్కలగడ్డ ఈద్గాలో రంజాన్‌ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగను ముస్లీంలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారని తెలిపారు. నెలరోజులపాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. ప్రార్థనల్లో చిన్న,…

Read More