కాకతీయ యూనివర్సిటీలోని న్యూ పీజీ బాయ్స్ హాస్టల్ లో ఏబీవీపీ కాకతీయ యూనివర్సిటీ శాఖ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం రాత్రి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి గారు హాజరు కావడం జరిగింది అతిధులుగా ఏబీవీపీ వరంగల్ విభాగ సంఘటన మంత్రి కుంట హర్షవర్ధన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాంబాబు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి బుచ్చిరెడ్డి గారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని యూనివర్సిటీ క్యాంపస్ కేంద్రాలుగా కళాశాల క్యాంపస్ కేంద్రాలుగా విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేస్తూ అనేక విద్యార్థి ఉద్యమాలను సామాజిక ఉద్యమాలను నడిపి విజయతీరాలను ముద్దాడిందన్నారు. దేశ వ్యతిరేక శక్తులను వామపక్ష తీవ్రవాద భావజాలికులను విద్యా కేంద్రాల నుండి తరిమే క్రమంలో అనేకమంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అసువులు బాసిన దేశ రక్షణే పరమావధిగా నిత్య నూతనంగా సాగుతూ విద్యార్థులను పౌరులను సైనికుల వలె తయారు చేయడంలో సఫలీకృతం అవుతుందన్నారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్మానం సాధ్యమవుతుంది అని దాని ఆచరణలో పెడుతున్న జాతీయవాద విద్యార్థి సంఘo భారతీయ విద్యార్థి పరిషత్ అన్నారు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులందరూ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన సామాజి జగనన్న స్ఫూర్తితో యూనివర్సిటీని జాతీయవాదులు వాదులకు అడ్డగా మార్చాలని దేశ వ్యతిరేక భావాజాలాన్ని తుడిచిపెట్టాలని పిలుపునిచ్చారు.
యూనివర్సిటీ నూతన కమిటీని జాతీయ కార్యవర్గ సభ్యుడు మాచర్ల రాంబాబు మరియు వరంగల్ విభాగ సంఘటన మంత్రి కుంట హర్షవర్ధన్ గారు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంచార్జ్ నిమ్మల రాజేష్ రాష్ట్ర నాయకులు అంబాల కిరణ్ ,చెట్ల సతీష్ ,పైండ్ల అమర్, గట్టు ప్రశాంత్ సాయి ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రెసిడెంట్ :
కొక్కుల ప్రశాంత్ . Ph.D in Tourism Management. Cell: 9989676794.
సెక్రెటరీ :
బొండ్ల శ్రావణ్ కుమార్ B. Pharmacy
cell: 9063113002.
వైస్ ప్రెసిడెంట్స్ :
1. లక్ష్మణ్
2. అశోక్
3. నవీన్
4. చరణ్
6. రాజు
7. లక్ష్మణ్
జాయింట్ సెక్రెటరీస్ :
1. రాజు
2. అజయ్
3. రఘు
4. సాయి5. ప్రకాష్
6. యశ్వంత్
7. శివ