
Chief Minister Revanth Reddy
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్
వనపర్తి:నేటిదాత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి కి వచ్చిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ కలిశారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలకు వచ్చారు ఈ . సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ వారికి ఒకప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు