
వనపర్తి నేటిధాత్రి
వనపర్తి పట్టణానికి చెందిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించినందుకు శ్రీ బాలాజీ వాకింగ్ టీం అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూర్ యాదగిరి పోలిశెట్టి మురళి కటకo శ్రీధర్ మారం విజయ్ రైస్ మిల్ యజమాని కిషోర్ గోకారం రాజు సాముసాంగ్ స్మార్ట్ ఫొన్ డీలర్ రాజు శాలువతో ఘనంగా సన్మానించారు . గంధం రాజుకు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా పదవి రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యే తుడిమేగారెడ్డిమార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో వారు కృతజ్ఞతలు తెలిపారు . మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన గంధం రాజు వ్యవసాయ మార్కెట్ కు వచ్చే రైతులు కష్టపడి పండించిన ధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించుటకు రైతులకు నష్టం జరగకుండా సహకారం అందించాలని వారు కోరారు