మాజీ సీఎం కెసిఆర్ ను కలిసిన వారాల.

భవిష్యత్ మనదేకష్టపడి పని చేయండి కేసీఆర్.

రఘునాథపల్లి (జనగామ ) నేటిధాత్రి:-

తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం బీఆర్ఎస్ రాష్ట్ర అధినేతకేసీఆర్ ను బుధవారం ఆయన ఎర్రబెల్లి లో గల వ్యవసాయ క్షేత్రం రఘునాథ్ పల్లి మండలబీఆర్ఎస్ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ భవిష్యత్తు మనదే కష్టపడి పని చేయండి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!