ఐట్రిక్ కొడుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం
-మండలం ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో
ఖానాపూర్ నేటిధాత్రి
మనుబోతులగడ్డ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ లో ఖానాపూర్ ఎంపీపీ ప్రకాష్ రావు, ఒడిసిమస్ చైర్మన్ రామస్వామి నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటనర్సయ్య సమక్షంలో నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి,వారిని పార్టీలోకి అహ్హనించారు వారి పేర్లు ఆబోతు రవి కుమార్, మారబోయిన ఐలోని, మారబోయిన కొoరెల్లి, బానోత్ శ్రీను, మారబోయిన రాములు, పోతుల రాఖేశ్, పోతుల రమేష్, అమ్మ అశోక్, తాడూరి రామ్ మూర్తి,బాదాసు రవి,జినుకల యాకంబ్రం,ఐలయ్య,రాగం ఐలోని, జన్ను రమేష్,బానోత్ చక్రు,వల్లేపు ఎలయ్య,కందికొండ రాము,తెజావత్ హేమంత్,కందికొండ శ్యామ్,కాసర్ల శ్రీను,పోతుల వెంకన్న, ఓర్సు కృష్ణ,సైదులు, పాషా,యాకూబ్, మాధార్,బొంత రవి, బొంతా ఉప్పలయ్య, ఓర్సు వీరయ్య,పోతుల రమేష్, పోతుల వీరయ్య,పల్లె దూడయ్య,రాగం కొమరయ్య, బోధాసు రవి,మెరుగు శంకర్ వీరిని పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేసిన మండల & స్థానిక నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు ఒడిసిఎంస్ చైర్మన్ రామస్వామి నాయక్,ఎంపీపీ ప్రకాష్ రావు,బత్తిని శ్రీనివాస్, మహాలక్ష్మి వెంకట నర్సయ్య,ఎంపిటిసి మస్తాన్, తేజవత్ బాలు, అబోత్ అశోక్, నాగుల్ మీరా, పోతుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.