
టిఆర్‌ఎస్ తో తెలంగాణ ప్రగతి… బిఆర్‌ఎస్ తో దేశమంతా ఇదే పురోగతి.
ఆరోగ్య తెలంగాణ: తెలంగాణలో వైద్య విప్లవం…పల్లె పల్లెకు ఆరోగ్యం… బస్తీ దవఖాలతో పేదలకు మరింత అందుబాటులో వైద్యం…ప్రతి జిల్లాకు వైద్య కళాశాలల విస్తరణం… దళితబంధు: దళిత సమాజానికి ఆర్థిక చేయూత…సమసమాజ నిర్మాణ ప్రగతి వేధిక. కాళేశ్వరం: సాగునీటి రంగంలో కాళేశ్వరం పరవళ్లు- వ్యవసాయ రంగంలో తెలంగాణ ముందడుగులు. మిషన్ భగీరథ: మిషన్ భగీరథ తో సురక్షితమైన మంచినీటి సరఫరా- ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజ నిర్మాణానికి ప్రతీక. మిషన్ కాకతీయ: చెరువుల పునరుద్ధరణతో పూర్వ జలకళలు-…