
టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై టాక్స్ తగ్గించాలి : బీజేపీ
మండల కేద్రంలో బిజెపి మండల స్థాయి సమావేశంలో మండల అధ్యక్షులు ఆబోత్ రాజు యాదవ్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ టాక్స్ ద్వారా పెట్రోల్, డీజిల్ల ధరలు 5రూ.10రూ.ల చొప్పున తగ్గించినందుకు ప్రధాన మంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ,రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ల పై విధిస్తున్న వ్యాట్ ని తగ్గించి. మి చిత్త శుద్ది నిరూపించుకోవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీసిల్ పై…