
కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 19
వోక్స్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితు లైనా అజ్మతుల్లా ఖాన్ రెహమాన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం మేడ్చల్ జిల్లా యస్సీ విభాగం అద్యక్షులు పత్తి కుమార్ ఈకార్యక్రమములో ఉదయకాంత్ మధు మోహన్ జల్ల శివ సాయి తదితరులు పాల్గొన్నారు