శాయంపేట నేటి ధాత్రి: గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా నేతాజీ కాలనీ లో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దైనంపల్లి జమున-సుమన్
ఎంపీటీసీ-2, ఉప సర్పంచ్
ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గండ్ర జ్యోతి మాట్లాడుతూ శాయంపేట మండల ప్రజలు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించు కోవాలని ప్రజలను ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేశారు.వారి వెంట ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్ పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ , వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మైలారం సర్పంచ్ అరికిల్ల ప్రసాద్,హుస్సేన్ పల్లె సర్పంచ్ గుండెకారి రజిత శ్రీనివాస్,మైలారం ఎంపిటిసి గడిపే విజయ విజయ్ కుమార్, మాజీ ఎంపిటిసి వినుకొండ శంకరాచారి,గ్రామ పార్టీ అధ్యక్షులు రాజేందర్,ఉత్సవ కమిటీ సభ్యులు అల్లం హరి చిన్నబోయిన బుచ్చిబాబు, కుక్కల రమేష్, శంకర్ రంజిత్ వివిధ గ్రామాల నుండి వచ్చిన బీఆర్ఎస్ మండల& గ్రామ నాయకులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు