ఎమ్మార్వో కు ఓటర్ నమోదు ఫారంలు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు..

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా),
06 నవంబర్ (నేటిధాత్రి):

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మేకల రాములు యాదవ్ ఆధ్వర్యంలో
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నమోదు చేయించిన
పట్టభద్రుల ఓటర్ ఫారంలను శుక్రవారం చివరి తేది కావడంతో 1000 పట్టభద్రుల ఓటర్ నమోదు ఫారంలను మల్కాజ్గిరి తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సరితకు అందజేశారు, ఈ కార్యక్రమంలో మునుస్వామి,మైత్రినాథ్, బిక్షపతి,గణేష్ ముదిరాజ్, పివి సత్యనారాయణ, కిట్టు, కన్నా, బైరు అనిల్, వెంకట్, జగపతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *