ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మోడెం భానుకిరణ్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెలువడగా పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మనస్థాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *