సిరిసిల్ల : నేటి ధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం సదరు సత్యవాడ ప్రవీణ్ కుమార్ అను అతను సత్యవాడ రమాదేవి పేరు తో కాళీ స్థలం (ప్రభుత్వ స్థలం) అని తెలుస్తు ఉంది అందులో ఇళ్లు నిర్మాణం చేసి పురపాలక సంఘ కమిషనర్ వెల్దండి సమ్మయ్య పేరుతో అసిస్మెంట్ కాఫీ తయారు చేసి అందులో ప్తిన్ నెంబర్ ఒకరిది అ నెంబర్ మ్యాన రామచంద్రం పేరున ఉన్నది అది కాక అట్టి అసిస్మెంట్ కాఫీ పై వేరే ఇంకొకరి ఇంటి నెంబర్ అ ఇంటి నెంబర్ 11-6-66 గల నెంబర్ గున్నల రవళి భర్త నాందేవ్ గారిది ఇంక పెద్ద విషయం ఏమిటంటే అ పొర్జరి అసిస్మెంట్ కాఫీ పై అటు ప్తిన్ నెంబర్ వారిది కాకుండా ఇటు ఇంటి నెంబర్ వారిది కాకుండా తన భార్య సత్యవాడ రమాదేవి గారి పేరుతో పొర్జరి అసిస్మెంట్ కాఫీ ని తయారు చేసి సెస్ ఆఫీస్ లో దరఖాస్తు చేసి ఇంటి మీటర్ పొందినాడు అంతే కాకుండా సెస్ ఆఫీస్ కు దరఖాస్తు చేసిన పెపర్స్ లలో అప్లికేషన్ పై ఇంటి నెంబర్ 11-6-66/1 వ్రాసి పొర్జరి చేసిన అసిస్మెంట్ కాఫీ ని జత చేసి మిటర్ పొందటం అ దరఖాస్తు లనూ సెస్ వారు పరిశీలించపోవడం చూసి చూడ నట్టుగా మీటర్ మంజూరు చేసి పిట్ చేయడం చట్టపరంగా నేరమని తెలియ జెస్తు అంతే కాకుండా పురపాలక సంఘం వారితో ఎటువంటి అనుమతి తీసుకోకుండా ఇల్లు నిర్మాణం చేసి తప్పుడు పొర్జరి అసిస్మెంట్ కాఫీ ని సృష్టించి ఎ భయం లేకుండ తప్పుగా నిర్మించిన ఇంటి గేటు పై మున్సిపల్ నుండి ఏటువంటి అలాట్ మెంట్ లేని ఒక నెంబర్ 11 -6-66/1 దార్జగా వ్రాసుకున్న సదరు సత్యవాడ రమాదేవి ప్రవీణ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవలని అక్రమంగా నిర్మించిన ఇంటి ని తక్షణం కుల్చివెయలని గార్మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దిడ్డిరాజు పురపాలక సంఘ కమిషనర్ వెల్దండి సమ్మయ్యను కలిసి రిప్రజెంటేషన్ కోరడము జరిగింది