మస్జిద్ ఏ బైతున్ నూర్ నుండి, ఓల్డ్ డిపో వరకు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం పట్టణంలో ముస్లింలు మిలాడున్నబీ సందర్భంగా భారీ ర్యాలీ నిర్బహించారు.మస్జిద్ ఏ బైతున్ నూర్ నుండి, ఓల్డ్ డిపో వరకు,
తిరిగి సూపర్ బజార్ సెంటర్ వరకు జరిగినది. ప్రెసిడెంట్ ఎండీ . ఆమీర్ ఖాద్రి, జనరల్ సెక్రెటరీ ఎస్.కె యఖుబ్ ఖాద్రి, ఎస్ డి . యకుబుద్దీన్, ఎండీ ఎండి.మక్బుల్ ఖురషీ, Sk. శంమ్యుద్దీన్, ఎస్.కె . అబ్దుల్ కరీం ఖాద్రి, ఎంఏ . నాయీమ్ ఖురాయిషీ, ఎండీ . అఖ్తహార్, ఈ ర్యాలీని సంఘీభావం తెలుపుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేను సాంబశివరావు, కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, నాగ సీతారములు, సీపీఐ కార్యదర్శి ఎస్.కె . సాబీర్ పాషా, బీఎ స్ పి జిల్లా అధ్యక్షుడు ఎర్ర కామేష్, ఉర్దుగర్ ఛైర్మెన్ ఎస్.కె . అన్వర్ పాషా, అస్లాం, నాయీమ్, బబ్లు, మదీన టెంట్ ముజ్జు భాయి, ఎండీ . ఇస్మాయిల్, తదితరులు పాల్గొని జులూస్ ఏ మోహమ్మది ర్యాలీని విజయవంతం చేశారు