
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండలం దూత్ పల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు బిజెపి పార్టీ వీడి సోమవారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ వెంకట రమణారెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు ఈ మేరకు యువకులకు కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారి వివరాలు, కాంపెల్లి మధుకర్ – యువమోర్చా వైస్ ప్రెసిడెంట్ మరియు ఒడితల 5వ వార్డు మెంబర్.
భానోతు రాకేష్ – లక్ష్మీపురం తండా గ్రామ యూత్ అధ్యక్షుడు.
గౌని శివ,ముక్కెర మురళి,కంకటి అరుణ్,చెప్పాలా అఖిల్,బండి ప్రవీణ్,కర్ణకంటి సతీష్, మహేందర్, హరీష్, శ్రీకాంత్, బన్ని, ప్రభాస్, కాంపెల్లి రఘు, బానోతు ప్రదీప్, బానోతు విలేకర్, ఓల్లాల వెంకటేష్, బయ్యారం తిరుపతి, బానోతు కపిల్, రావుల సుమంత్ తదితరులు చేరారు