మునుగోడు నియోజక వర్గం
నారాయణ పూర్ మండల కేంద్రం నేటి ధాత్రి :గిరిజన అభివృద్ధి శాఖ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగే శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న గౌ.మునుగోడు శాసనసభ్యులు శ్రీ.కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
గిరిజన తలపాగా తో సంత్ సేవాలాల్ మహారాజ్ పూజలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి