రాజకీయ విముక్తి కోసం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి

హసన్ పర్తి / నేటి ధాత్రి

రిపబ్లికం పార్టీ ఆఫ్ తెలంగాణ బొజ్జతారకం , సామాజిక పరివర్తన ఆర్థిక రాజకీయ విముక్తి కోసం జరిగే రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయడానికి జూన్ 16 వ తేదిన ఆదివారం , మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం , సోయాబ్ హాల్లో, సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జన్ను సాంబయ్య ముఖ్య అతిథులుగా డాక్టర్ జిలకర శ్రీనివాస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెడ్ తాడిశెట్టి క్రాంతి కుమార్ ని ఆహ్వానించడం జరిగింది. వారందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!