
వనపర్తి నేటిదాత్రి;
జిల్లా కేంద్రంలో పీర్లగుంట దగ్గర డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉన్నచోట గత 15 రోజుల నుండి మంచినీటి కొరత ఏర్పడిందన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్బాషా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్పందించి మునిసిపల్ ఆ దిరికారు ల పై చర్యలు తీసుకొని మంచినీటి సరఫరా అయ్యే మోటార్లను బాగు చేయఁచి మంచినీటి ని ప్రజల కు సరఫరా చేయించాలని ఆయన కోరారు కోరారు లేనిచో మున్సిపల్ అధికారులపై చీఫ్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ హైదరాబాద్ గార్లకు ఫిర్యాదులు చేస్తామని ఆయన పేర్కొన్నారు