వరంగల్ రూరల్ జిల్లాలో కారుదే పైచేయి
వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఎంపిటిసి ఫలితాలు
నర్సంపేట మండలంలో…
1) రాజుపేట – కాంగ్రెస్
2) ముత్తోజిపేట – కాంగ్రెస్
3) చంద్రయ్యపల్లి – టీఆర్‌ఎస్
4) లక్నేపల్లి – కాంగ్రెస్
5) బాంజీపేట – కాంగ్రెస్
6) ముగ్దుంపురం – కాంగ్రెస్
7) మహేశ్వరం – టీఆర్‌ఎస్
8) మాధన్నపేట – కాంగ్రెస్
9) కమ్మపెల్లి – టీఆర్‌ఎస్
10) గురిజాల – టీఆర్‌ఎస్
11) ఇటుకాలపల్లి – టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 05
కాంగ్రెస్ : 06
మొత్తం ఎంపీటీసీలు : 11
…………………………..
చెన్నారావుపేట మండలంలో…
1) చెన్నారావుపేట – టీఆర్‌ఎస్
2) కోనాపురం – టీఆర్‌ఎస్
3) ఉప్పరపల్లి – టీఆర్‌ఎస్
4) లింగగిరి – టీఆర్‌ఎస్
5) అమీనాబాద్ – టీఆర్‌ఎస్
6) పాపయ్యపేట – టీఆర్‌ఎస్
7) ఖాదర్‌పేట – టీఆర్‌ఎస్
8) జల్లి – టీఆర్‌ఎస్
9) ఎల్లాయిగూడెం – కాంగ్రెస్
10) అక్కల్ చెడ – టీఆర్‌ఎస్
11) బోజేర్వు – కాంగ్రెస్
టీఆర్‌ఎస్ : 09
కాంగ్రెస్ : 02
మొత్తం ఎంపీటీసీలు : 11
…………………………………..
దుగ్గొండి మండలంలో…
1) దుగ్గొండి – టీఆర్‌ఎస్
2) చాపలబండ – కాంగ్రెస్
3) తొగర్రాయి – టీఆర్‌ఎస్
4) మహ్మదాపురం – టీఆర్‌ఎస్
5) మల్లంపల్లి – ఏకగ్రీవం
6) ముద్దునూరు – టీఆర్‌ఎస్
7) నాచినపల్లి – టీఆర్‌ఎస్
8) పోనకల్ – టీఆర్‌ఎస్
9) వెంకటాపురం – స్వతంత్ర
10) తిమ్మంపేట – టీఆర్‌ఎస్
11) లక్మీపురం – టీఆర్‌ఎస్
12) రేకంపల్లి – టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 09
కాంగ్రెస్ : 01
స్వతంత్ర : 01
ఏకగ్రీవం : 01
మొత్తం ఎంపీటీసీలు : 12
………………………………….
నల్లబెల్లి మండలంలో…
1) నల్లబెల్లి – టీఆర్‌ఎస్
2) నారక్కపేట – టీఆర్‌ఎస్
3) నందిగామ – టీఆర్‌ఎస్
4) రంగాపురం – టీఆర్‌ఎస్
5) అర్షనపల్లి – టీఆర్‌ఎస్
6) రుద్రగూడెం – టీఆర్‌ఎస్
7) కన్నారావుపేట – టీఆర్‌ఎస్
8) రాంపూర్ – టీఆర్‌ఎస్
9) మేడపల్లి – కాంగ్రెస్
10) గోవిందాపురం – టీఆర్‌ఎస్
11) లెంకాలపల్లి – టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 10
కాంగ్రెస్ : 01
మొత్తం ఎంపీటీసీలు : 11
…………………………….
నెక్కొండ మండలంలో…
1) నెక్కొండ 1 – కాంగ్రెస్
2) నెక్కొండ 2 – టీఆర్‌ఎస్
3) అప్పల్‌రావుపేట – టీఆర్‌ఎస్
4) పత్తిపాక – టీఆర్‌ఎస్
5) పెద్దకోర్పోలు – టీఆర్‌ఎస్
6) దీక్షకుంట్ల – టీఆర్‌ఎస్
7) గొల్లపల్లి – టీఆర్‌ఎస్
8) అలంకానిపేట – టీఆర్‌ఎస్
9) బొల్లికొండ – కాంగ్రెస్
10) బంజరుపల్లి – టీఆర్‌ఎస్
11) నాగారం – కాంగ్రెస్
12) వెంకటాపురం – ఏకగ్రీవం
13) రెడ్లవాడ – కాంగ్రెస్
14) సూరిపెల్లి – కాంగ్రెస్
15) టీక్యాతండా – కాంగ్రెస్
16) గుండ్రపల్లి – టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 09
కాంగ్రెస్ : 06
ఏకగ్రీవం : 01
మొత్తం ఎంపీటీసీలు : 16
…………………………………
ఖానాపురం మండలంలో…
1) ఖానాపురం 1 – టీఆర్‌ఎస్
2) ఖానాపురం 2 – టీఆర్‌ఎస్
3) అశోకనగర్ 1 – టీఆర్‌ఎస్
4) అశోకనగర్ 2 – టీఆర్‌ఎస్
5) బుధరావుపేట 1 – కాంగ్రెస్
6) బుధరావుపేట 2 – టీఆర్‌ఎస్
7) కొత్తూరు – టీఆర్‌ఎస్
8) మంగళవారిపేట – కాంగ్రెస్
9) ధర్మరావుపేట – కాంగ్రెస్
టీఆర్‌ఎస్ : 06
కాంగ్రెస్ : 03
మొత్తం ఎంపీటీసీలు : 09
……………………………………..
శాయంపేట్ మండలం.
1) శాయంపేట్ 1 – టిఆర్‌ఎస్
2) పెద్దకొడపాక 1 – టీఆర్‌ఎస్.
3) పెద్దకొడపాక 2 – టీఆర్‌ఎస్
4) మైలారం – టిఆర్‌ఎస్.
5) తహరపూర్ – టిఆర్‌ఎస్.
6) గట్లకనిపర్తి – టీఆర్‌ఎస్.
7) ప్రగతి సింగారం – టిఆర్‌ఎస్
8) పత్తిపాక – కాంగ్రెస్.
9) వసంతపూర్ – టిఆర్‌ఎస్
10) కాట్రపల్లి – టిఆర్‌ఎస్
11) కొప్పుల – టిఆర్‌ఎస్
12) శాయంపేట్ – టిఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 11
కాంగ్రెస్ : 01
మొత్తం ఎంపీటీసీలు : 12
……………………………..
పరకాల మండలం..
1) నాగారం – టిఆర్‌ఎస్
2) వెల్లంపల్లి – స్వతంత్ర అభ్యర్థి
3) మల్లక్కపేట్- టిఆర్‌ఎస్
4) పోచారం – టిఆర్‌ఎస్
5) లక్ష్మిపూర్ – టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 04
స్వతంత్రం : 01
మొత్తం ఎంపీటీసీలు : 05
…………………………….
నడికూడ మండలం..
1) చర్లపల్లి – టిఆర్‌ఎస్
2) నార్లాపూర్ – టిఆర్‌ఎస్
3) చౌటుపర్తి – టిఆర్‌ఎస్
4) వరికోల్ – టీఆర్‌ఎస్
5) పులిగిల్ల – కాంగ్రెస్.
6) రాయపర్తి – కాంగ్రెస్.
7) నర్సక్కపల్లి – కాంగ్రెస్.
8) నడికూడ – కాంగ్రెస్
9) కంటాత్మకూర్ – స్వతంత్ర అభ్యర్థి.
10) కౌకొండ – టిఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 05
కాంగ్రెస్ : 04
స్వతంత్రం : 01
మొత్తం ఎంపీటీసీలు : 10
……………………………….
ఆత్మకూరు మండలం.
1) ఆత్మకూర్ టౌన్ – టిఆర్‌ఎస్
2) ఆత్మకూరు – టీఆర్‌ఎస్.
3) హౌజ్‌బుజుర్గు – టీఆర్‌ఎస్
4) నీరుకుళ్ల – టీఆర్‌ఎస్.
5) గుడెప్పుడు – కాంగ్రెస్.
6) పెద్దపూర్ – కాంగ్రెస్.
7) అక్కంపెట్ – కాంగ్రెస్.
8) చౌళ్లపల్లి – టిఆర్‌ఎస్
9) పెంచిలపెేట్ – టిఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ : 06
కాంగ్రెస్ : 03
మొత్తం ఎంపీటీసీలు : 09
……………………………..
దామెర మండలం.
1) దామెర – టిఆర్‌ఎస్
2) ల్యాదేళ్ల – టీఆర్‌ఎస్
3) ఉరుగొండ – టిఆర్‌ఎస్
4) దుర్గంపెట్ – టిఆర్‌ఎస్
5) ఒగ్లాపూర్ – కాంగ్రెస్
6) కొగిల్వాయి – టీఆర్‌ఎస్
7) పులుకుర్తి – టిఆర్‌ఎస్
8) పసరకొండ – కాంగ్రెస్.
టీఆర్‌ఎస్ : 06
కాంగ్రెస్ : 02
మొత్తం ఎంపీటీసీలు : 08