How to Reduce Dark Spots on Face
నల్లని మచ్చలు పోవాలంటే…?
నా వయస్సు 70 సంవత్సరాలు. నాకు చాలా సంవత్సరాలుగా రెండు బుగ్గలమీద నల్లని పెద్దపెద్ద మచ్చలు ఉన్నాయి.
భూ బదలాయింపుపై హౌస్ కమిటీ వేయాలి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ
నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..
నల్లని మచ్చలు పోవాలంటే…?
బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.. బీఆర్ఎస్ నేతలపై భట్టి
కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడండి.. బీ
నవతరం.. ‘అనలాగ్’ జపం!
ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్
పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం..
చికెన్ ప్రియులకు బిగ్ షాక్.. ఏప్రిల్ 1 నుంచి..
ఐపీఎల్ 2026: అనుష్కకు కోహ్లీ ప్రత్యేక బహుమతి.. వీడియో వైరల్
హోర్ముజ్ జలసంధి దగ్గర అమెరికా దాడులు.. ఖార్గ్ ఐలాండ్ స్వాధీన
అమరావతి బిల్లుకు చట్టబద్ధత.. అమిత్ షాతో మాట్లాడిన వెంకయ్య న
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం.. పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ని

– హనుమంతరావు, సికింద్రాబాద్చర్మంపై, ముఖ్యంగా ముఖంమ్మీద నల్లటి మచ్చలు వివిధ కారణాల వల్ల రావొచ్చు. వయస్సు పెరుగుతున్న కారణంగా, హార్మోన్ అసమతుల్యతల వల్ల, ఎక్కువ సూర్యరశ్మికి గురికావడం లేదా హెయిర్ డై లాంటి కెమికల్స్ వల్ల కూడా పిగ్మెంటేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. వేసవిలో సూర్యకాంతి ఎక్కువగా తగలడం వల్ల మచ్చలు మరింత నల్లబడవచ్చు. చర్మ ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ముఖాన్ని సాధారణ నీటితో లేదా మృదువైన సబ్బుతో కడుక్కోవడం మంచిది. దుమ్ము, కాలుష్యం చర్మంపై ఎక్కువసేపు ఉండకూడదు. తగినంత నీరు తాగాలి.