*బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి
వేములవాడ, నేటి దాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజు పల్లెలో మరణించిన ”మ్యాకల రాజయ్య”&”సఫియా సుల్తానా” గార్ల కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మ్యాకల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, వనపర్తి మహిపాల్, రాచర్ల కరుణాకర్ తదితరులు.