Village Development Is My Goal: Sarpanch Vinod Balaraj
గ్రామ అభివృద్ధి నా లక్ష్యం సర్పంచ్ వినోద బాలరాజ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామాల్లో పారి శుధ్య పనులపై శ్రద్ధ పెట్టి గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్ పంచాయతీ కార్యదర్శి వీరన్న పటేల్,గ్రామా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. శుక్రవారం ఝరాసంగం, గ్రామంలో పారిశుధ్య పనులు చేయించారు. హనుమాన్ మందిర్ పక్కన ఉన్న చేత కుండి చెత్తను జెసిపి ద్వారా తొలగించారు. ప్రజాసమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామంలో విద్యుత్ దీపాలు త్రాగు నీటి సమస్యలు లేకుండా మరియు మురికి కాలువలు శుభ్రంగా ఉంచాలని చూడాలన్నారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ ఉపసర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి , వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పారిశుధ్య పనుల్లో భాగంగా గ్రామానికి
నాణ్యమైన సేవలందించాలని నా కోరిక అని సర్పంచ్ ఉన్నారు, గ్రామ ప్రజలను ఇలాంటి ఇబ్బందులు పడకుండా తీర్చిదిద్దే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు,
