
*Date 26/02/2024*
—————————————-
రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజుకు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసంలో సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు చెప్పారు.