కంపెనీ ప్రతినిధి శ్రీ పాల్ రెడ్డి
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
జీనెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
హైబ్రిడ్ మొక్కజొన్న సింహ (1134) వాడి అధిక లాభం పొందండి అని కంపెనీ ప్రతినిధి శ్రీపాల్ రెడ్డి అన్నారు.
జీనెక్స్ సీడ్స్ హైబ్రిడ్ మొక్కజొన్న సింహ(1134)గుండాల మండలం యాపాలగడ్డ గ్రామానికి చెందిన ఈసం సమ్మయ్య వాడి మొక్కజొన్న మంచిగా రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
జీనెక్స్ కంపెనీ ఏర్పాటు చేసిన పోగ్రాంకు రైతులు 550 మందివచ్చారు. డీలర్స్ మానాల ప్రభాకర్, మానాల ప్రణీత్, పట్వారి వెంకన్న,కంపనీ ప్రతినిధి శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.