
సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ
మరిపెడ నేటిధాత్రి.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ఏర్పడి దేశవ్యాప్తంగా 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో మరిపెడ మండల సమితి ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర వంద వ సంవత్సరం వేడుకలను జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బడుగు బలహీన శ్రామిక కార్మిక వర్గాల హక్కులకై నిరంతరం పోరాటాలను చేస్తూ వారి హక్కుల కోసం ప్రభుత్వాలపై ప్రభుత్వ వీధి విధానాలపై నిరంతరం ఒత్తిడి తెస్తూ పెట్టుబడి వర్గాలు ఒత్తిడి నుండి కార్మికులకు కార్మికులకు రావలసిన హక్కులకు ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వంద సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు వచ్చి అంతరించి పోయినాయి కానీ వంద సంవత్సరాలు అయిన తన మనుగడని నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల హక్కులకై పోరాడే కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పేదరికం కార్మిక శ్రామికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఈ భూమి ఉన్నంత కాలం సిపిఐ పార్టీ ఉంటుందని ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవులంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని భవిష్యత్తులో పార్టీని మరింత విస్తరించ చేస్తాం ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ వీరేందర్ లింగయ్య రాములు యాకన్న తదితరులు పాల్గొన్నారు