వేములవాడ నేటి ధాత్రి
వేములవాడ పట్టణ కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ గోడిసెల రమేష్ కో చైర్మన్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి జమీల్ గౌరవ సలహాదారు శ్రీనివాస్ ధనుంజయ్ నాగరాజు కరుణాకర్ ఇందిరా మల్లయ్య తిరుపతి శ్రీనివాస్ ఆనంద్ అహ్మద్ రాజనాలయ్యా లక్ష్మణ్ మనోహర్ జ్యోతి మహేష్ తదితరులు పాల్గొన్నారు
