ధాన్యం అక్రమాలకు పాల్ప డిన మరో ఇద్దరు అరెస్టు
శాయంపేట నేటిధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రం నేరేడుపల్లి గ్రామంలో గత రబీ సీజన్లో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొను గోలు కేంద్రాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు విచారణలో తేల్చారు నేపథ్యంలో అధికా రుల ఫిర్యాదు మేరకు శాయం పేట పోలీస్ స్టేషన్ లో 21 మందిపై కేసు నమోదు కాగా ఇటీవల ఇద్దరినీ అరెస్ట్ చేశారు ఈ అక్రమాలకు ప్రధాన సూత్ర దారులైన ఒకటైన బండ లలిత ప్రధాన సూతదారి బెజ్జంకి శ్రీనివాస్ బంధువు వడ్లూరి రాజేందర్ బుధవారం పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్ తర లించారు మిగతావారు పరారీ లో ఉన్నారని మిగతా వారిని గాలిస్తున్నామని సీఐ రంజిత్ రావుఎస్సై పరమేష్ తెలిపారు.
