వనపర్తి నేటిదాత్రి ;
తెలంగాణ రాష్ట్రంలో టిటిడి కి సంబంధించి లోకల్ దేవాలయాల కమిటీ అడ్వైజర్ ను అ ను పు చక్రవర్తిని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి శిష్యుడు శ్రీశైలం ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రం డైరెక్టర్ కలకొండ రమేష్ చంద్ర ఘనంగా సన్మానించారు టి డి డి తెలంగాణ రాష్ట్రంలో లోకల్ కమిటీ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు అడ్వైజర్ గా అను ప్ చక్రవర్తి నియామకం అయినందుకు అభినందించారు ఈ కార్యక్రమంలో న్యాయవాది కృష్ణమోహన్ ఆర్యవైశ్య సహాయనిది వైస్ చైర్మన్ కొండూరు మంజులా పురుషోత్తం జగదీష్ పాల్గొన్నారు
టీటీడీ లోకల్ దేవాలయాల కమిటీ అడ్వైజర్ ను సన్మానం చేసిన ఆర్ సి
