వనపర్తి నేటిదాత్రి :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బి ఆర్ ఎస్ నాయకులు బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాష శాంతారావు సహదేవుడు తదితరులు కండిoచా రు
సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్
