భూపాలపల్లి జిల్లా బిజెపి అధ్యక్షుడు ఏడునూతూల నిశిధర్ రెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో ఇటీవల కాలంలో అనారో గ్యంతో మరణించిన బాసాని సాంబయ్య మరియు మోరే పాణి వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో రాయరాకుల మొగిలి ,గడ్డం రమేష్, నరహరిశెట్టి రామకృష్ణ ,ఎర్ర రాకేష్ రెడ్డి ,ఉప్పు రాజు,కా నూగుల నాగరాజు, కొత్తపల్లి శ్రీకాంత్, కోమటి రాజశేఖర్, బాసని నవీన్, కడారి చంద్రమౌళి, వీరస్వామి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.