గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కేంద్రంలో వాహన దారుల కు అనుమతి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి గణపురం ఎస్సై మచ్చ సాంబమూర్తి అన్నారు గణపురం మండలంలోని ట్రాక్టర్ యూనియన్ ఓనర్స్ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్సులు ట్రాక్టర్ కావలసిన పత్రాలు ముందు వెనక నెంబర్ పెట్టు తో పాటు రేడియం ప్రతి వెహికల్ కు ఉండాలి ఉండడం ద్వారా ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్ ఓనర్స్ అండ్ డ్రైవర్ లకు అవగాహన కల్పిస్తూ రోడ్డుపైన ప్రజలు ఉన్నా ఇప్పుడు వేగంగా వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లాలి తొందరపాటు డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయి గ్రామాలలో వేగంతో ట్రాక్టర్లను నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయి అని తెలిపారు ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు నివారించే డం కోసం ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్స్ ఎస్సై ఆధ్వర్యంలో అతికించారు ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు పోలీసులు పాల్గొన్నారు