కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
కూకట్పల్లి ఏప్రిల్ 12 నేటి ధాత్రి ఇన్చార్జి
కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్లాలని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ అన్నా రు.శుక్రవారం కూకట్పల్లి నియోజక వర్గంలో ప్రచారానికి నిర్వహించే ప్ర చార రథాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం దేశానికి రాష్ట్రానికి ఎనలేని సేవలందించింది అన్నారు.తెలంగా ణ ప్రజలు కోరుకుంటున్న చిరకాల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నా రు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు పథకాల గ్యారెంటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గర అయిందన్న విషయా న్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చిన తర్వాత ఆరు పథ కాల అమలుతో ప్రజల రూపులేఖలు మారిపోయాయని, ఈ సందర్భంగా గుర్తు చేశారు.త్వరలో జరగబోయే మల్కాజ్ గిరి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా కార్యకర్తలు చొరవ తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షే మ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నా రు. మల్కాజ్ గిరి పార్లమెం టు సెగ్మెంట్లో అత్యధిక మెజారిటీ కూకట్ పల్లి నియోజ కవర్గం నుండి సాధించే దిశగా కార్యకర్తలు నాయకులు పనిచే యాలని ఈ సందర్భం గా విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కూకట్ప ల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ అధ్య క్షుడు శేరి సతీష్ రెడ్డి,గాలి బాలాజీ,సం జీవరావు,ప్రతా పరెడ్డి,కోప్పిశెట్టి దినేష్,మేకల మైఖే ల్ ,అరవింద్ రెడ్డి,చున్నుపాష,తోచర్,గంధం రాజు,అనిల్రెడ్డి,ప్రస న్నకుమార్న రసింహ,లక్ష్మణ్,రజిత,జోజమ్మ ,
తదితరులు పాల్గొన్నారు.