Grand Birthday Celebrations of Dr. Ujwal Reddy
ఘనంగా జరుపుకున్న రాష్ట్ర నాయకుని జన్మదిన వేడుకలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఉజ్వల దీపంగా ఎదుగుతున్న బీదవారికి సహాయం చేస్తు విద్యార్థులకు ఉచిత విద్య బోధన అందిస్తూననతెలంగాణ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గురువారం హైదరాబాద్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ నాయకులు తమ అభిమాన నాయకుని జన్మదినంలో తమ ప్రియతమ నాయకుని పై ఉన్న ప్రేమ అభిమానాన్ని ఫ్లెక్సీలు కట్టి బాణాసంచాలు పేల్చి కేకులు కట్ చేసుకుని ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు, ఇటి కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముల్తానీ అశ్విన్ పటేల్ నవాజ్ రెడ్డి అభిలాష్ రెడ్డి మొహమ్మద్ యూనుస్ తదితరులు పాల్గొన్నారు
