వనపర్తి నేటిధాత్రి ;
మరణించిన పోలీస్ కుటుంబానికి చెక్కుల ను ఎస్పీ ఆర్ గిరీదర్ అందజేశారు
చనిపోయిన పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తామని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు
ఈ కార్యక్రమములో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు, బిసిఆర్బి ఎస్సై, సెక్షన్ సూపర్డెంట్, రాజవర్ధన్ ఉన్నారు.
మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కును అందజేసిన ఎస్పీ
