ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి
ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 26
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉప్పల్ నియొజకవర్గం లోని పలు డివిజన్లు
ఉప్పల్ హనుమ సాయి నగర్ ,సర్కిల్ఆఫిస్ ,
మల్లాపుర్ ఎలిఫెంట్ సర్కిల్,రాములవారి గుడి ఆశోక్ నగర్,
కాప్రా మున్సిపల్ ఆఫిస్ ,
ఈసీయేల్ ఎక్స్ రోడ్ , ప్రెస్ క్లబ్
నాచారం ఎక్స్ రోడ్,ఆటో యూనియన్ కాలనీ, మైనార్టీ పాఠశాల నాచారం,
హబ్సిగుడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం , జె ఎస్ ఎన్ కాలనీ ,ఏ.ఎస్ రావు డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీ లోని గణతంత్ర దినోత్సవం వేడుకలతో పాల్గొని జండా అవిష్కరణ చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి
ఈ కార్యక్రమం లో అధికారులు కార్పొరేట్లు ,మాజీ కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్స్,ప్రధాన కార్యదర్శి లు బిఆర్ ఎస్ నాయకులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గోన్నారు.