ఎందరో సమరయోధుల త్యాగ ఫలం..నేటి మన గణతంత్ర దినోత్సవ సంబరం

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 26

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉప్పల్ నియొజకవర్గం లోని పలు డివిజన్లు
ఉప్పల్ హనుమ సాయి నగర్ ,సర్కిల్ఆఫిస్ ,
మల్లాపుర్ ఎలిఫెంట్ సర్కిల్,రాములవారి గుడి ఆశోక్ నగర్,
కాప్రా మున్సిపల్ ఆఫిస్ ,
ఈసీయేల్ ఎక్స్ రోడ్ , ప్రెస్ క్లబ్
నాచారం ఎక్స్ రోడ్,ఆటో యూనియన్ కాలనీ, మైనార్టీ పాఠశాల నాచారం,
హబ్సిగుడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం , జె ఎస్ ఎన్ కాలనీ ,ఏ.ఎస్ రావు డివిజన్ పరిధిలోని జై జవాన్ కాలనీ లోని గణతంత్ర దినోత్సవం వేడుకలతో పాల్గొని జండా అవిష్కరణ చేసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి

ఈ కార్యక్రమం లో అధికారులు కార్పొరేట్లు ,మాజీ కార్పొరేటర్లు డివిజన్ ప్రెసిడెంట్స్,ప్రధాన కార్యదర్శి లు బిఆర్ ఎస్ నాయకులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version