
కాప్రా నేటిధాత్రి 08:
చర్లపల్లి డివిజన్
ఈ నెల 12 వ తేదీన ఆదివారం జి అర్ ఎస్ ఎస్ గార్డెన్ లో జరగనున్న నూతనంగా ఎన్నికైన కుషాయిగూడ రెడ్డి సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మరియు క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ ఉప్పల్ ఇన్చార్జి పరమేశ్వర్ రెడ్డి ని,చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ని ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి ధన్ పాల్ రెడ్డి, సీతారాం రెడ్డి, సింగిరెడ్డి వెంకటరెడ్డి,కుషాయిగూడ రెడ్డి సంఘం అధ్యక్షులు నగ్గిళ బాల్ రెడ్డి, అధ్యక్షులు నరసింహ రెడ్డి, బి వి ఎన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,సురేష్ రెడ్డి,రం చందర్ రెడ్డి,యాది రెడ్డి తదిరులు పాల్గొన్నారు.