
బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి
గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా గణపురం మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండాను ఆవిష్కరించిన బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి .ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్,భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్,మంద అశోక్ రెడ్డి గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి, బిసి సెల్ మండల అధ్యక్షుడు పోతర్ల మల్లికార్జున్,ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బోయిని సాంబయ్య,సీనియర్ నాయకులు డాక్టర్ గంజి జన్నయ్య, తంగళ్లపల్లి వెంకన్న,సోక్కం సదయ్య,అల్లం స్వామి,పోశాల మల్లికార్జున్,అల్లం రవీందర్, వాజిత్, సోషల్ మీడియా హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.