# మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్.
# ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
నర్సంపేట టౌన్ , నేటిధాత్రి :
రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అన్నారు.
నర్సంపేట పట్టణంలోని 22వ డివిజన్ లో గల తాజ్ కుర్సీదా మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని వేముల సాంబయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులతో గత 40 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో సత్సంబంధాలతో కుల మతాలకతీతంగా గడుపుతున్నామని
రంజాన్ నెల ఆరంభం నుండి పూర్తి వరకు భక్తిశ్రద్ధలతో జాగరణలు చేయడం శుభసూచకం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోల్ సాబ్ సాహెబ్ రాజా, ఎండి అఖిల్ పాషా, ముస్లిం పెద్దలు ఎండి ఆఫీస్, ఎండి ఖలీల్ ,ఎండి జలీల్ ,ఎండి మహబూబ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, సీనియర్ నాయకులు దండెం రతన్ కుమార్, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లు , ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు కటారి ఉత్తమ్ కుమార్, 22వ డివిజన్ జనరల్ సెక్రెటరీ తొగరు దేవేందర్, కాంగ్రెస్ నాయకులు జిజుల కార్తీక్ ,దేశి సందీప్ ,రా