శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం.

రఘునాథపల్లి సబ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు చేపట్టిన దూదిమెట్ల నరేష్.

రఘునాథపల్లి (జనగామ) నేటిధాత్రి:-

శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని రఘునాథపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ దూదిమెట్ల నరేష్ అన్నారు. గురువారం సాయంత్రం రఘునాథపల్లి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రెండ్ల్లి పోలీసింగ్ అమలు చేయడంతో పాటు శాంతి పద్ధతులకు విఘాతం కలిగించే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!