తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన పాక్స్ వైస్ చైర్మన్ బొంగరం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని అలాగే ఈరోజు ప్రారంభించిన గృహ జ్యోతి పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీని అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలోని ప్రజలందరు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు రెడ్డి మల్ల నరసయ్య.బీసీ సెల్ మండల అధ్యక్షులు మల్లేశం జార్దన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రమేష్ పరుశరాములు నరసింహారెడ్డి ఎల్లయ్య లక్ష్మారెడ్డి రాజిరెడ్డి పరశురాములు తిరుపతి రెడ్డి మల్ల చంద్రయ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు