Collector Receives Petitions in Prajavani
ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో
ప్రజావాణి లో ప్రజల నుండి నేరుగా దరఖాస్తు లు ఫిర్యాదు లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వకరించారు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జెడ్పి సీఈవో యాదయ్యడి ఆర్ డి ఓ ఉమాదేవి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు హౌసింగ్ పీడీ విఠోబా, డి.ఎస్.పి బాలాజీ నాయక్ అధికారులు పాల్గొన్నారు
