ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్…

ప్రజావాణిలో దరఖాస్తులు స్వకరించిన కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో

 ప్రజావాణి లో ప్రజల నుండి నేరుగా దరఖాస్తు లు ఫిర్యాదు లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వకరించారు  ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జెడ్పి సీఈవో యాదయ్యడి ఆర్ డి ఓ ఉమాదేవి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు హౌసింగ్ పీడీ విఠోబా, డి.ఎస్.పి బాలాజీ నాయక్ అధికారులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version