ఏదిరా గుట్టలు, యాకన్నగూడెం మధ్య ప్రధాన రహదారి మీద బ్రిడ్జి కృగడం,
ప్రయాణికులు అంతరాయం..
తక్షణమే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలి..
తెలంగాణ ప్రభుత్వం యాకన్నగూడెం,బ్రిడ్జి నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలి..
భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ పనుల గురించి పట్టించుకోవాలి..
ఇక్కడ ప్రయాణం చేసే ప్రజల ఇబ్బందులు కష్టాలు,వర్ణా తితం..
దుమ్ము ధూళి, మంచుల కమ్మకొస్తుంది..
బ్రిడ్జి కృంగి 6 నెలలు అవుతునా..
పట్టించుకునే నాడుడే లేరు..
ఈ ప్రజాస్వామ్యం లో ప్రజలు ఉన్నారా..!వెంకటాపురం నుండి చర్ల వరకు అది రొడ్డ బట్రే పొక్కలా
ప్రజలు ఎప్పుడు మేధావులు అవుతారు.
ప్రజల నుండి ఓట్లు లాగే అంతవరకే నా రాజకీయ పార్టీలు..
వర్షాకాలంలో బ్రిడ్జి నిర్మాణ పనులకు చర్యలు లేకుంటే ప్రజలుకు ఇబ్బందులు తప్పవా.
నూగూర్ వెనకాకటాపురం (నేటి దాత్రి ):
మర్చి 15 ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఏదిరా గ్రామ పంచాయితీ, యాకన్నగూడెం,గ్రామ చివరి లో బ్రిడ్జి కృంగి పోయింది. బస్సు లో వెళ్లే ప్రయాణికులకు, మరి ఇతర వాహనాలమీద ప్రయాణించే వారు చాలా ఇబ్బందులకు గురివుతున్నారని. ప్రజాసంఘాలు మాట్లాడు తున్నాయని అన్నారు.యాకన్నగూడెం బ్రిడ్జి కృంగి పోయి చాలా కాలం అయి నప్పటికీ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదు, అని ప్రజలు ఆరోపిస్తున్నారు.వెంకటాపురం నుండి చర్ల వేళ్లే ప్రయాణికులకు దుమ్ము, దూళి, అధిక గా, ముక్కు, నోట్లోకి వేళ్లడం వల్ల ప్రయాణా నికి అంతరాయం జరుగుతుంది అని ఆదివాసీ సంఘాలు అంటున్నాయి.ప్రజల ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం, అధికారులు పట్టింసుకోవాలని ప్రజాసంఘాలు మాట్లాడుతున్నాయి.యాకన్నగూడెం బ్రిడ్జి ని గమనించి త్వరగా నిర్మాణపనులు చేపట్టాలని ప్రజలు అంటున్నారు.