భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం నియోజవర్గం.
దేశ వ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముఖ్యంగా మహబూబాబాద్ ఎంపీగా నా గెలుపు కోసం అలుపెరగకుండా శ్రమించిన,ఇంఛార్జి మంత్రి కి,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 7గురు ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు,మిత్రపక్షాలకు, నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ…పోరిక బలరాం నాయక్
మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు