
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సభను జయప్రదం చేయండి! .ఐ ఎన్ టి యు సి నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి రాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకాశం స్టేడియం నందు నాలుగో తేదీన. ఉదయం “10:00” గం: లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ బహిరంగ సభలో పాల్గొనున్నారు, ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి .మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవిన్యూ మరియు గృహ నిర్మాణ, సమాచార మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరియు ఉమ్మడి జిల్లాల శాసన సభ్యులు, స్థానిక శాసన సభ్యులు కూనంనేని సాంబశి వరావు పాల్గొనున్నారు, కావున ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఐఎన్టియుసి నాయకులు కార్యకర్తలు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొన వలసిందిగా అందర్నీ కోరడమైనది, ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ త్యాగరాజు,కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబర రావు, సీనియర్ నాయకులు ఆల్బర్ట్, కాలం నాగభూషణం, గుత్తుల సత్యనారాయణ, అభిషేక్, కార్పోరేట్ బ్రాంచ్ సెక్రటరీ మహేష్ కుమార్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపతి రావు ఫిట్ కార్యదర్శులు గోపు కుమార్ స్వామి, చిలక రాజయ్య, ఎండి సత్తార్ పాష ఈ మోహన్ రెడ్డి, సిహెచ్ సాగర్, పోశం శ్రీనివాస్,ఎస్.లక్ష్మణరావు,విప్లవ రెడ్డి, జల్లి కిరణ్, పి.ఆర్.సి.రెడ్డి,దుర్గ ప్రసాద్, శ్రీనివాస్, సురేంద్ర బాబు, శ్రీనివాస్, సుధాకర్, పరశురాం, నరేష్, రమేష్, రాజశేఖర్, ఐఎన్టియుసి నాయకులు, కార్యకర్తలు,మిత్రులు,శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొనడం జరిగినది