ఎల్లూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు
వనపర్తి నేటిదాత్రి .
కొల్లాపూర్ నియోజకవర్గo ఎల్లూరు జెడ్పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజవర్డన్ రెడ్డ్ ఆదేశాల మేరకు మొక్కలు నాటమని ఎల్లూర్ గ్రామంలో ప్రభుత్వ జెడ్పీ హెచ్ ఎస్ పాఠాశాలలో చదివిన పాఠశాల కు వెళ్లి కవిత సంపుటి కాల గమనం పుస్తకాలను పంపిణీ చేశామని రచయిత డాక్టర్ కంటే నిరంజన్ య్యా ఒక ప్రకటన లో తెలిపారు
ఈకార్యక్రమంలో.ఎల్లూర్ మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డ్. ఉపాధ్యాయులు శ్రీనయ్యా బ్రహ్మ చారి నీలంరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఈమేరకు నిరంజ నయ్యను శాలువతో సన్మానించారు కొల్లాపూర్ గాంధీ మెమెరియల్ హైస్కూలు లో ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి కి పుస్తకాలు ఇచ్చామని తెలిపారు తెలుగు ఉపాధ్యాయురాలు అనిత కాలగమనం పుస్తకం లో 55 కవితలకు సంబంధించిన అంశాలపై విద్యార్థులకు వివరించారని నిరంజనయ్యా తెలిపారు
