టిడిపి మాజి ఎంపీటీసీ ఎమ్మెల్యే మెగారెడ్డి సమీక్ష ములో కాంగ్రెస్ పార్టీ లో చేరిక
వనపర్తి నేటిదాత్రి :
గోపాల్ పేట్ మండల కేంద్ర నికి చెందిన
టిడిపి మాజీ ఎంపిటిసి రామచంద్రయ్య వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో టిపిసిసి వనపర్తి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కొంకి వెంకటేష్,ఉమ్మడి గోపాల్ పేట్ మండలలా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పోలికపాడు సత్య శీలా రెడ్డి,.మాజీ జెడ్పిటిసి మంద భార్గవి కోటిశ్వర్ రెడ్డి, శివన్న,గంట వెంకట్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.గోపా.ల్ పేట యాదవ సంఘము అధ్యక్షులు శ్రీశైలంమును శాలువతో ఎమ్మెల్యే మెగారెడ్డి.సన్మానించారు తెలుగుదేశం పార్టీనేత రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి న oదుకు ఎమ్మెల్యే మెగారెడ్డి అభినందించారు