
పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.
— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య నిజాంపేట: నేటి ధాత్రి పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ…